Indian Temples List provides all temple history, rich cultural heritage, and travel tips for visitors. Check Stotram and PDF hymns at one place.

Sri Vasavi Kanyaka Parameshwari Ashtakam is dedicated to Goddess Vasavi Kanyaka Parameshwari Devi who is said to be the incarnation of Adi P...

Sri Vasavi Kanyaka Parameshwari Ashtakam in Telugu

Sri Vasavi Kanyaka Parameshwari Ashtakam is dedicated to Goddess Vasavi Kanyaka Parameshwari Devi who is said to be the incarnation of Adi Parashakti.

Sri Vasavi Kanyaka Parameshwari Ashtakam

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అష్టకం


నమో దేవ్యై సుభద్రాయై కన్యకాయై నమో నమః

శుభం కురు మహాదేవి వాసవ్యైతే నమో నమః [1]


జయయై చంద్ర రూపాయై చండికాయై నమో నమః

శాంతి మావహనో దేవి వాసవ్యైతే నమో నమః [2]


నందాయైతే నమస్తేస్తు గౌర్యై దెవ్యై నమో నమః

పాహిణః పుత్రదారాంశ్చ వాసవ్యైతే నమో నమః [3]


అపర్ణాయై నమస్తేస్తు గౌర్యై దెవ్యై నమో నమః

నమః కమల హస్తాయై వాసవ్యైతే నమో నమః [4]


చతుర్భుజాయై శర్వాణ్యై శుకపాణ్యై నమో నమః

సుముఖాయై నమస్తేస్తు వాసవ్యైతే కులాలయే [5]


కమలాయై నమస్తేస్తు విష్ణునేత్ర కులాలయే

మృడాన్యైతే నమస్తేస్తు వాసవ్యైతే నమో నమః [6]


సమశ్శీతల పాదాయై నమస్తే పరమేశ్వరీ

శ్రియం నోదేహి మాతస్త్వం వాసవ్యైతే నమో నమః [7]


త్వత్పాద పద్మ విన్యాసం చంద్రమండల శీతలం

గృహేషు సర్వదాస్మాకం దేహి శ్రీ పరమేశ్వరి [8]


ఇతి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అష్టకం సంపూర్ణమ్


Vasavi Kanyaka Parameshvari Ashtakam in English


Namō dēvyai subhadrāyai kanyakāyai namō namaḥ
śubhaṁ kuru mahādēvi vāsavyaitē namō namaḥ [1]

Jayayai chandra rūpāyai chaṇḍikāyai namō namaḥ
śānti māvahanō dēvi vāsavyaitē namō namaḥ [2]

Nandāyaitē namastēstu gauryai devyai namō namaḥ
pāhiṇaḥ putradārāmścha vāsavyaitē namō namaḥ [3]

Aparṇāyai namastēstu gauryai devyai namō namaḥ
namaḥ kamala hastāyai vāsavyaitē namō namaḥ [4]

Chaturbhujāyai śarvāṇyai śukapāṇyai namō namaḥ
sumukhāyai namastēstu vāsavyaitē kulālayē [5]

Kamalāyai namastēstu viṣṇunētra kulālayē
mruḍānyaitē namastēstu vāsavyaitē namō namaḥ [6]

Samaśśītala pādāyai namastē paramēśvarī
śriyaṁ nōdēhi mātastvaṁ vāsavyaitē namō namaḥ [7]

Tvatpāda padma vinyāsaṁ chandramaṇḍala śītalaṁ
gr̥hēṣu sarvadāsmākaṁ dēhi śrī paramēśvari [8]

Iti śrī vāsavi kanyakā paramēśvari aṣṭakaṁ sampūrṇam

🌷    PDF Download:


ఉచిత డౌన్ లోడ్ కొరకు క్రింద క్లిక్ చేయండి.....

👇 Download Vasavi Kanyaka Ashtakam in Telugu PDF 👇


☝☝ 👆👆

Vasavi Kanyaka Parameshwari Ashtakam Video