Goddess Lakshmi is the goddess of Wealth, Beauty, Prosperity, Fortune and Power.
Other Names: Sri, Narayani, Bhargavi, Bhagavati, Padma, Kamala, Vaishnavi and Samudrasuta.
శ్రీ మహాలక్ష్మీ అష్టకం
(ఇంద్ర ఉవాచ... )
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
నమస్తే గరుడారూఢే కో(డో)లాసుర భయంకరీ
సర్వపాపహరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే
సర్వఙ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరీ
సర్వదుఃఖ హరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయినీ
మంత్రమూర్తే సదా దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే
ఆద్యంత రహితే దేవీ ఆదిశక్తి మహేశ్వరీ
యోగఙ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే
స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే
మహా పాప హరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే
పద్మాసనస్థితే దేవీ పరబ్రహ్మ స్వరూపిణి
పరమేశి జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే
శ్వేతాంబరధరే దేవీ నానాలంకార భూషితే
జగత్థ్సితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే
ఫలశృతి:
మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్
ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్యసమన్వితః
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్
మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా
ఇతి శ్రీ మహాలక్ష్మీ అష్టకం సంపూర్ణమ్
👇 Download Mahalakshmi Ashtakam in Telugu PDF 👇
☝☝ 👆👆