Considered as the first God, Lord Ganesh is the remover of obstacles and the provider of great prosperity in our lives.
Daily prayer of this powerful Slokas is a way to remind oneself of the divine presence and develop mindfulness.
శ్రీ గణనాయకాష్టకమ్
ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభం
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం [1]
మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోప వీతినమ్
బాలేందుశకలం మౌళౌ వందేహం గణనాయకం [2]
చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం
కామరూపధరం దేవం వందేహం గణనాయకం [3]
గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామర భూషితం
పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం [4]
మూషకోత్తమ మారుహ్య దేవాసుర మహాహవే
యోద్ధుకామం మహావీర్యం వందేహం గణనాయకం [5]
యక్షకిన్నర గంధర్వ సిద్ధవిద్యా ధరైః స్సదా
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకం [6]
అంబికా హృదయానందం మాతృభిః పరివేష్టితం
భక్తప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకం [7]
సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న వివర్జితం
సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం [8]
గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్సతతం నరః
సిధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ [9]
|| ఇతి శ్రీ గణనాయకాష్టకం సంపూర్ణం ||
English Translation:
Ēkadantaṁ mahākāyaṁ taptakān̄canasannibhaṁ
Lambōdaraṁ viśālākṣaṁ vandēhaṁ gaṇanāyakaṁ [1]
Maun̄jī kr̥ṣṇājinadharaṁ nāgayajñōpa vītinam
Bālēnduśakalaṁ mauḷau vandēhaṁ gaṇanāyakaṁ [2]
Chitraratna vicitrāṅgaṁ chitramālā vibhūṣitaṁ
Kāmarūpadharaṁ dēvaṁ vandēhaṁ gaṇanāyakaṁ [3]
Gajavaktraṁ suraśrēṣṭhaṁ karṇacāmara bhūṣitaṁ
Pāśāṅkuśadharaṁ dēvaṁ vandēhaṁ gaṇanāyakaṁ [4]
Mūṣakōttama māruhya dēvāsura mahāhavē
Yōd'dhukāmaṁ mahāvīryaṁ vandēhaṁ gaṇanāyakaṁ [5]
Yakṣakinnara gandharva sid'dhavidyā dharaiḥ s'sadā
Stūyamānaṁ mahābāhuṁ vandēhaṁ gaṇanāyakaṁ [6]
Ambikā hr̥dayānandaṁ mātr̥bhiḥ parivēṣṭitaṁ
Bhaktapriyaṁ madōnmattaṁ vandēhaṁ gaṇanāyakaṁ [7]
Sarvavighnaharaṁ dēvaṁ sarvavighna vivarjitaṁ
Sarvasid'dhi pradātāraṁ vandēhaṁ gaṇanāyakaṁ [8]
Gaṇāṣṭakamidaṁ puṇyaṁ yaḥ paṭhētsatataṁ naraḥ
Sidhyanti sarvakāryāṇi vidyāvān dhanavān bhavēt [9]
|| Iti śrī gaṇanāyakāṣṭakaṁ sampūrṇaṁ ||
PDF Download:
Sri Gananayaka Ashtakam in Telugu PDF
ఉచిత డౌన్ లోడ్ కొరకు క్రింద క్లిక్ చేయండి......
👇👇 Download Gananayaka Ashtakam in Telugu PDF click here 👇👇
శ్రీ గణనాయకాష్టకం PDF
☝ ☝ ☝ 👆 👆 👆