Indian Temples List provides all temple history, rich cultural heritage, and travel tips for visitors. Check Stotram and PDF hymns at one place.

This Navagraha Stotra consists of nine mantras for nine planets and was penned by Vyasa Rishi Navagraha Stotram

Navagraha Stotram in Telugu

This Navagraha Stotra consists of nine mantras for nine planets and was penned by Vyasa Rishi

Navagraha Stotram in Telugu
Navagraha Stotram

ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః


రవిః
Lord Surya-Aditya-Sun
జపాకుసుమసంకాశం
కాశ్యపేయం మహాద్యుతిమ్
తమోరిం సర్వపాపఘ్నం
ప్రణతోస్మి దివాకరమ్


చంద్రః

దధిశంఖ తుషారాభం
క్షీరోదార్ణవ సంభవమ్
నమామి శశినం సోమం
శంభోర్ముకుటభూషణమ్


కుజః

ధరణీగర్భసంభూతం
విద్యుత్కాంతిసమప్రభమ్
కుమారం శక్తిహస్తం తం
మంగళం ప్రణమామ్యహమ్


బుధః

ప్రియంగు కలికాశ్యామం
రూపేణా ప్రతిమం బుధమ్
సౌమ్యం సౌమ్య గుణోపేతం
తం బుధం ప్రణమామ్యహమ్


గురుః

దేవానాం చ ఋషీణాం చ
గురుం కాంచనసన్నిభమ్
బుద్ధిమంతం త్రిలోకేశం
తం నమామి బృహస్పతిమ్

శుక్రః


హిమకుంద మృణాళాభం
దైత్యానం పరమం గురుమ్
సర్వశాస్త్ర ప్రవక్తారం
భార్గవం ప్రణమామ్యహమ్


శనిః

నీలాంజన సమాభాసం
రవిపుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం
తం నమామి శనైశ్చరమ్


రాహుః

అర్ధకాయం మహావీరం
చంద్రాదిత్య విమర్ధనమ్
సింహికా గర్భ సంభూతం
తం రాహుం ప్రణమామ్యహమ్


కేతుః

ఫలాశ పుష్ప సంకాశం
తారకాగ్రహమస్తకమ్
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం
తం కేతుం ప్రణమామ్యహమ్


ఫలశ్రుతిః

ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః
దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతి-ర్భవిష్యతి

నరనారీ-నృపాణాం చ భవే-ద్దుఃస్వప్న-నాశనమ్
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టి వర్ధనమ్

గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః
తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః

ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణమ్