Sage Markandeya composed this famous Lord Venkateshwara Vajra Kavacha Stotram.
శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం
(మార్కండేయ ఉవాచ...)
నారాయణం పరబ్రహ్మ సర్వ కారణ కారణం
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ (1)
సహస్ర శీర్షా పురుషో వేంకటేశ శ్శిరో వతు
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాన్ రక్షతు మే హరిః (2)
ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు
దేవ దేవోత్తమః పాయాత్ దేహం మే వేంకటేశ్వరః (3)
సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజాని రీశ్వరః
పాలయేన్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్ఛతు (4)
య ఏతత్ వజ్ర కవచం అభేద్యం వేంకటేశ్వరః
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః (5)
|| ఇతి మార్కండేయకృత వెంకటేశ్వర వజ్రకవచస్తోత్రం సంపూర్ణమ్ ||
నారాయణం పరబ్రహ్మ సర్వ కారణ కారణం
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ (1)
సహస్ర శీర్షా పురుషో వేంకటేశ శ్శిరో వతు
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాన్ రక్షతు మే హరిః (2)
ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు
దేవ దేవోత్తమః పాయాత్ దేహం మే వేంకటేశ్వరః (3)
సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజాని రీశ్వరః
పాలయేన్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్ఛతు (4)
య ఏతత్ వజ్ర కవచం అభేద్యం వేంకటేశ్వరః
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః (5)
|| ఇతి మార్కండేయకృత వెంకటేశ్వర వజ్రకవచస్తోత్రం సంపూర్ణమ్ ||
English Translation:
Nārāyaṇaṁ parabrahma, sarva kāraṇakārakaṁ
Prapadyē vēṅkaṭēśākhyaaṁ tadēva kavachaṁ mama
Sahasra śīrṣhā puruṣhō vēṅkaṭēśa śśirōvatu
Prāṇēśḥa prāṇanilayaḥ prāṇān rakṣhatu mēy hariḥ
Ākāśarāṭ sutānātha ātmānaṁ mē sadāvatu
Dēva dēvōttamō pāyāt dēhaṁ mē vēṅkaṭēśwaraḥa
Sarvatra sarvakālēṣhu maṅgāmbājānirīśvaraḥa
Pālayēnmāṁakam karma sāphalyaṁ naḥ prayacchatu
Ya ētadvajrakavacham abhēdyaṃ vēṅkaṭēśituḥu
Sāyaṃ prātaḥ paṭhēnnityaṃ mṛtyuṃ tarati nirbhayaḥa
PDF Download:
ఉచిత Telugu PDF డౌన్ లోడ్ కొరకు క్రింద క్లిక్ చేయండి.....
👇 Download Venkateshwara Vajra Kavacha Stotram Telugu PDF 👇
శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం
☝☝ 👆👆
Also Read: