Sri Venkateshwara Stotram or Lord Balaji Stotram is a hymn dedicated to the worship of Lord Venkateshwara or Balaji.
The Venkateshwara Stotram has been passed down through generations and has become a part of the cultural and religious fabric for many devotees.
శ్రీ వేంకటేశ్వర స్తోత్రం - కమలాకుచ చూచుక కుంకుమతో
కమలాకుచ చూచుక కుంకమతో
నియతారుణి తాతుల నీలతనో ।
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే [1]
సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే
ప్రముఖా ఖిలదైవత మౌళిమణే ।
శరణాగత వత్సల సారనిధే
పరిపాలయ మాం వృష శైలపతే [2]
అతివేలతయా తవ దుర్విషహై
రను వేలకృతై రపరాధశతైః ।
భరితం త్వరితం వృష శైలపతే
పరయా కృపయా పరిపాహి హరే [3]
అధి వేంకట శైల ముదారమతే-
ర్జనతాభి మతాధిక దానరతాత్ ।
పరదేవతయా గదితానిగమైః
కమలాదయితాన్న పరంకలయే [4]
కల వేణుర వావశ గోపవధూ
శత కోటి వృతాత్స్మర కోటి సమాత్ ।
ప్రతి పల్లవికాభి మతాత్-సుఖదాత్
వసుదేవ సుతాన్న పరంకలయే [5]
అభిరామ గుణాకర దాశరధే
జగదేక ధనుర్థర ధీరమతే ।
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయా జలధే [6]
అవనీ తనయా కమనీయ కరం
రజనీకర చారు ముఖాంబురుహమ్ ।
రజనీచర రాజత మోమి హిరం
మహనీయ మహం రఘురామమయే [7]
సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయమ మోఘశరమ్।
అపహాయ రఘూద్వయ మన్యమహం
న కథంచన కంచన జాతుభజే [8]
వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి ।
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటెశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ [9]
అహం దూరదస్తే పదాం భోజయుగ్మ
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి ।
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్ఛ పయచ్ఛ ప్రభో వేంకటేశ [10]
అజ్ఞానినా మయా దోషా న శేషాన్విహితాన్ హరే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే
🔆 English Translation: 🔆
Kamalākucha choochuka kuṅkamatō
niyatāruṇi tātula nīlatanō
kamalāyata lōchana lōkapaTē
vijayībhava vēṅkaṭa śailapatē [1]
Sachaturmukha, ṣaṇmukhapañchamukha
pramukhākhila daivata mouLimaNE
śaraṇāgatavatsala saaranidhE
paripaalayamaam vrisha shailapatE [2]
Ativēlatayā tava durviṣahai
ranu vēlakr̥tai raparādhaśataiḥ
bharitaṁ tvaritaṁ vr̥iṣha śhailapatē
parayā kr̥payā paripāhi harē [3]
Adhi vēṅkaṭa śaila mudāramatē-
rjanatābhi matādhika dānaratāt।
paradēvatayā gaditānigamaiḥ
kamalādayitānna paraṅkalayē [4]
Kala vēṇura vāvaśa gōpavadhū
śata kōṭi vr̥tātsmara kōṭi samāt।
prati pallavikābhi matāt-sukhadāt
vasudēva sutānna paraṅkalayē [5]
Abhirāma guṇākara dāśaradhē
jagadēka dhanurthara dhīramatē।
raghunāyaka rāma ramēśa vibhō
varadō bhava dēva dayā jaladhē [6]
Avanī tanayā kamanīya karaṁ
rajanīkara cāru mukhāmburuham।
rajanīcara rājata mōmi hiraṁ
mahanīya mahaṁ raghurāmamayē [7]
Sumukhaṁ suhr̥daṁ sulabhaṁ sukhadaṁ
svanujaṁ ca sukāyama mōghaśaram।
apahāya raghūdvaya man'yamahaṁ
na kathan̄cana kan̄cana jātubhajē [8]
Vinā vēṅkaṭēśaṁ na nāthō na nāthaḥ
sadā vēṅkaṭēśaṁ smarāmi smarāmi।
harē vēṅkaṭēśa prasīda prasīda
priyaṁ vēṅkaṭeśa prayaccha prayaccha [9]
Ahaṁ dūradastē padāṁ bhōjayugma
praṇāmēcchayā gatya sēvāṁ karōmi।
sakr̥tsēvayā nitya sēvāphalaṁ tvaṁ
prayaccha payaccha prabhō vēṅkaṭēśa [10]
Ajñāninā mayā dōṣhā na śēṣānvihitān harē
kṣamasva tvaṁ kṣamasva tvaṁ śēṣaśaila śikhāmaṇē
Benefit of Reciting this Stotram:
Reciting the Venkateshwara Stotram regularly helps create a sacred space and moment in one's daily routine, fostering a sense of peace, calmness, and focus.
Devotees believe that regular recitation of the Venkateshwara Stotram invokes Lord Venkateshwara's blessings, protection, and guidance in their lives.
They believe that the Lord's divine intervention can help overcome obstacles, bring success, and grant fulfillment of their desires.
Read Also: Sri Venkateshwara Vajra Kavacha Stotram
PDF Download:
ఉచిత Telugu PDF డౌన్ లోడ్ కొరకు క్రింద క్లిక్ చేయండి .....
👇 Download Sri Venkateshwara Stotram - Telugu PDF 👇
☝☝ 👆👆
0 Comments: