Indian Temples List provides all temple history, rich cultural heritage, and travel tips for visitors. Check Stotram and PDF hymns at one place.

This beautiful stotra was created by Adi Shankaracharya to praise Mother Goddess Annapurna - the great deity of Kasi , to grant us alms.

Annapurna Stotram in Telugu - Powerful Hymn of Goddess Annapurna

This beautiful stotra was created by Adi Shankaracharya to praise Mother Goddess Annapurna - the great deity of Kasi, to grant us alms.

Goddess Annapurna Stotram

🌹 శ్రీ అన్నపూర్ణాష్టకం 🌷


నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ [ 1 ]

నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిలంబమానవిలసద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ [ 2 ]


యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మార్థనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యసమస్తవాంఛితకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ [ 3 ]

కైలాసాచలకందరాలయకరీ గౌరీ ఉమా శంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ ఓంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ [ 4 ]

దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ [ 5 ]

ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీనీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సర్వానందకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ [ 6 ]

ఆదిక్షాంతసమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ
కాశ్మీరాత్రిజలేశ్వరీ త్రిలహరీ నిత్యాంకురా శర్వరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ [ 7 ]

దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామే స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ [ 8 ]

చంద్రార్కానలకోటికోటిసదృశా చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ [ 9 ]

క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వరశ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ [ 10 ]

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి [ 11 ]

మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ [ 12 ]


Annapurna Stotram in Telugu

PDF Download:

Adi Shankaracharya

ఉచిత Telugu PDF డౌన్ లోడ్ కొరకు క్రింద క్లిక్ చేయండి.....


👇 Download Annapurna Stotram in Telugu PDF 👇



☝☝ 👆👆



💐 Annapurna Stotram 🌷


Nityānandakarī varābhayakarī saundaryaratnākarī
nirdhūtākhilaghōrapāvanakarī pratyakṣha māhēśvarī
prālēyāchalavamśapāvanakarī kāśīpurādhīśvarī
bhikṣāṁ dēhi kr̥pāvalambanakarī mātānnapūrṇēśvarī [1]

Nānāratnavichitrabhūṣaṇakarī hēmāmbarāḍambarī
muktāhāra vilambamānavilasad vakṣōja kumbhāntarī
kāśmīrāgaruvāsitāṅgaruchirā kāśīpurādhīśvarī
bhikṣāṁ dēhi kr̥pāvalambanakarī mātānnapūrṇēśvarī [2]

Yōgānandakarī ripukṣhayakarī dharmārthaniṣṭhākarī
chandrārkānala bhāsamānalaharī trilōkya rakṣākarī
sarvaiśvaryasamastavān̄chitakarī kāśīpurādhīśvarī
bhikṣāṁ dēhi kr̥pāvalambanakarī mātānnapūrṇēśvarī [3]

Kailāsāchala kandarālayakarī gaurī umā śaṅkarī
kaumārī nigamārthagōcharakarī ōmkārabījākṣharī
mōkṣhadvāra kavāṭapāṭanakarī kāśīpurādhīśvarī
bhikṣāṁ dēhi kr̥pāvalambanakarī mātānnapūrṇēśvarī [4]

Dr̥śyādr̥śya vibhūtivāhanakarī brahmāṇḍa bhāṇḍōdarī
līlānāṭaka sūtrakhēlanakarī vijñānadīpāṅkurī
śrīviśvēśamanaḥ prasādanakarī kāśīpurādhīśvarī
bhikṣāṁ dēhi kr̥pāvalambanakarī mātānnapūrṇēśvarī [5]

Urvī sarvajanēśvarī jayakarī mātā kr̥ipāsāgarī
vēṇī nīlasamānakuntaladharī nityānnadānēśvarī
sarvānandakarī sadā śubhakarī kāśīpurādhīśvarī
bhikṣāṁ dēhi kr̥pāvalambanakarī mātānnapūrṇēśvarī [6]

Ādikṣhānta samastavarṇanakarī śambhōstribhāvākarī
kāśhmīrātrijalēśvarī trilaharī nityāṅkurā śarvarī
svargadvārakavāṭapāṭanakarī kāśīpurādhīśvarī
bhikṣāṁ dēhi kr̥pāvalambanakarī mātānnapūrṇēśvarī [7]

Dēvī sarvavicitraratnaracitā dākṣhāyaṇī sundarī
vāmē svādupayōdharā priyakarī saubhāgyamāhēśvarī
bhaktābhīṣṭakarī sadā śubhakarī kāśīpurādhīśvarī
bhikṣāṁ dēhi kr̥pāvalambanakarī mātānnapūrṇēśvarī [8]

Chandrārkānala kōṭikōṭisadr̥śā chandrānśu bimbādharī
chandrārkāgni samānakuṇḍaladharī chandrārka varṇēśvarī
mālāpustaka pāśasāṅkuśadharī kāśīpurādhīśvarī
bhikṣāṁ dēhi kr̥pāvalambanakarī mātānnapūrṇēśvarī [9]

Kṣhatratrāṇakarī mahābhayakarī mātā kr̥pāsāgarī
sākṣānmōkṣakarī sadā śivakarī viśvēśvaraśrīdharī
dakṣākrandakarī nirāmayakarī kāśīpurādhīśvarī
bhikṣāṁ dēhi kr̥pāvalambanakarī mātānnapūrṇēśvarī [10]

Annapūrṇē sadāpūrṇē śaṅkaraprāṇavallabhē
jñānavairāgyasid'dhyarthaṁ bhikṣhāṁ dēhi cha pārvati [11]

Mātā cha pārvatī dēvī pitā dēvō mahēśvaraḥ
bāndhavāḥ śivabhaktāścha svadēśō bhuvanatrayam [12]