This is a highly sacred hymn of Lord Shiva created by the revered sage Vasishtha to get rid of financial issues and poverty.
Read daily Daridraya Dukha Dahana Shiva Stotram and get the blessing of Lord Shiva.
🌻 దారిద్య్ర దుఃఖదహన శివస్తోత్రమ్ 🌼
విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ
కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ
దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ [1]
గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ
కాలాంతకాయ భుజగాధిప కంకణాయ
గంగాధరాయ గజరాజ విమర్దనాయ
దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ [2]
కాలాంతకాయ భుజగాధిప కంకణాయ
గంగాధరాయ గజరాజ విమర్దనాయ
దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ [2]
భక్తిప్రియాయ భవరోగభయాపహాయ
ఉగ్రాయ దుఃఖభవసాగర తారణాయ
జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ
దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ [3]
ఉగ్రాయ దుఃఖభవసాగర తారణాయ
జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ
దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ [3]
చర్మాంబరాయ శవభస్మవిలేపనాయ
భాలేక్షణాయ మణికుండల మండితాయ
మంజీరపాద యుగళాయ జటాధరాయ
దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ [4]
భాలేక్షణాయ మణికుండల మండితాయ
మంజీరపాద యుగళాయ జటాధరాయ
దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ [4]
పంచాన నాయ ఫణిరాజ విభూషణాయ
హేమాంశుకాయ భువనత్రయ మండితాయ
ఆనందభూమి వరదాయ తమోపహాయ
దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ [5]
హేమాంశుకాయ భువనత్రయ మండితాయ
ఆనందభూమి వరదాయ తమోపహాయ
దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ [5]
భానుప్రియాయ భవసాగర తారణాయ
కాలాంతకాయ కమలాసన పూజితాయ
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ [6]
కాలాంతకాయ కమలాసన పూజితాయ
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ [6]
రామప్రియాయ రఘునాథ వరప్రదాయ
నాగప్రియాయ నరకార్ణవ తారణాయ
పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ
దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ [7]
ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ
మాతంగచర్మ వసనాయ మహేశ్వరాయ
దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ [8]
గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ
మాతంగచర్మ వసనాయ మహేశ్వరాయ
దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ [8]
ఫలశ్రుతి
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్ [9]
|| ఇతి శ్రీ వసిష్ఠ విరచితం దారిద్య్ర దహన శివస్తోత్రమ్ సంపూర్ణమ్ ||
👇👇 Download Daridraya Dukha Dahana Shiva Stotram PDF click here 👇👇
☝ ☝ 👆 👆
Daridrya Dukha Dahanaya Shiva Stotram English
Vishveswaraya narakarnava taranaya
Karnamruthaya Shasi shekara dharanaya
Karpurakanthi dhavalaya jatadharaya
Daridrya Dukha dahanaya Namah Shivaya [1]
Gauri priyaya rajanisha kala dharaya
Kalanthakaya Bhujagadhipa kankanaya
Gangadharaya Gajaraja Vimardhanaya
Daridrya Dukha dahanaya Namah Shivaya [2]
Bhakti priyaya bhavaroga bhayapahaya
Ugraya dukha bhavasagara taranaya
Jyotirmayaya guna Nama sunutyakaya
Daridrya Dukha dahanaya Namah Shivaya [3]
Charmambaraya sava bhasma vilepanaya
Bhalekshanaya manikundala mandithaya
Manjeera paada yugalaya jata dharaya
Daridrya Dukha dahanaya Namah Shivaya [4]
Panchananaya Phaniraja vibhushanaya
Hemamshukaya bhuvana traya mandithaya
Ananda Bhumi varadaya Thamomayaya
Daridrya Dukha dahanaya Namah Shivaya [5]
Bhanupriyaya bhava sagara taranaya
Kalanthakaya kamalasana pujithaya
Netra trayaya shubhalakshana lakshitaya
Daridrya Dukha dahanaya Namah Shivaya [6]
Ramapriyaya Raghunatha Vara Pradhaya
Nagapriyaya narakarnava taranaya
Punyeshu punya bharitaya surarchitaya
Daridrya Dukha dahanaya Namah Shivaya [7]
Muktishwaraya phaladaya ganeshwaraya
Gita Priyaya vrushabheshwara vahanaya
Matanga charmavasanaya maheshwaraya
Daridrya Dukha dahanaya Namah Shivaya [8]
Phalasruthi
Vasishtena krutham stotram sarva roganivaranam
Sarva sampatkaram sighram putrapautradivardhanam
Trisandhyam yah ppathennithyam sa hi swargamavapnyuth [9]
Iti Sri Vasishtha virachitam daridrya dahana shivastotram sampurnam