Shiva Mangalashtakam is a famous Lord Shiva Stotram recited at the end of Shiva Puja.
శ్రీ శివ మంగళాష్టకం
భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే
కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ [1]
వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ
పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ [2]
భస్మోద్ధూళితదేహాయ నాగయఙ్ఞోపవీతినే
రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్ [3]
సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే
సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్ [4]
మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే
త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళమ్ [5]
గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే
ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్ [6]
సద్యోజాతాయ శర్వాయ భవ్య ఙ్ఞానప్రదాయినే
ఈశానాయ నమస్తుభ్యం పంచవక్రాయ మంగళమ్ [7]
సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ
అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్ [ 8 ]
మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకమ్
సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తతః పరమ్
Shiva Mangalashtakam
Bhavaya Chandrachudaya Nirgunaya Gunatmane
Kalakalaya Rudraya Nilagrivaya Mangalam [1]
Vrisharoodaya Bhimaya Vyaghracharmambaraya cha
Pashunampathaye Tubhyam Gaurikanthaya Mangalam [2]
Bhasmodhulitadehaya Nagayajnopaveethina
Rudrakshamalabhushaya Vyomakesaya Mangalam [3]
Suryachandragninetraya Namah Kailasavasine
Satchidanandarupaya Pramatheshaya Mangalam [4]
Mrityunjayaya Sambaya Sristithityantakarine
Tryambakaya Shanthaya Trilokesaya Mangalam [5]
Gangadharaya Somaya Namo Hariharatmane
Ugraya Tripuraghnaya Vamadevaya Mangalam [6]
Sadyojataya sarvaya bhavya jnanapradayane
Eishanaya Namastubhyam Panchavakraya Mangalam [7]
Sadashiva Swarupaya Namstatpurushaya Cha
Aghoraya Cha Ghoraya Mahadevaya Mangalam [8]
Mahadevasya Devasya Yah Pathenmangalashtakam
Sarvartha Siddhi Mapnoti Sa Sayujyam Tatah Param
PDF Download:
ఉచిత Telugu PDF డౌన్ లోడ్ కొరకు క్రింద క్లిక్ చేయండి.....
👇 Download Shiva Mangalashtakam in Telugu PDF 👇
☝☝ 👆👆