Indian Temples List provides all temple history, rich cultural heritage, and travel tips for visitors. Check Stotram and PDF hymns at one place.

Sri Kashi Vishwanatha Ashtakam in Telugu. Sri Kashi Vishwanatha Ashtakam is composed by Sri Adi Shankaracharya.

Sri Kashi Vishwanatha Ashtakam – శ్రీ కాశీ విశ్వనాథాష్టకం

Sri Kashi Vishwanatha Ashtakam in Telugu.

Sri Kashi Vishwanatha Ashtakam is composed by Sri Adi Shankaracharya.

Sri Kashi Vishwanatha Ashtakam

గంగా తరంగ రమణీయ జటా కలాపం

గౌరీ నిరంతర విభూషిత వామ భాగమ్

నారాయణ ప్రియ మనంగ మదాపహారం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్


వాచామగోచర మనేక గుణ స్వరూపం

వాగీశ విష్ణు సుర సేవిత పాద పీఠమ్

వామేణ విగ్రహ వరేణ కళత్రవంతం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్


భూతాధిపం భుజగ భూషణ భూషితాంగం

వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రమ్

పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్


శీతాంశుశోభిత కిరీట విరాజమానం

ఫాలేక్షణానల విశోషిత పంచ బాణమ్

నాగాధిపారచిత భాసుర కర్ణపూరం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్


పంచాననం దురితమత్త మతంగజానాం

నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానామ్

దావానలం మరణశోక జరాటవీనాం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్


తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం

ఆనందకంద మపరాజిత మప్రమేయమ్

నాగాత్మకం సకల నిష్కలమాత్మ రూపం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్


ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం

పాపే రథిం చ సునివార్య మనః సమాధౌ

ఆధాయ హృత్కమలమధ్యగతం పరేశం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్


రాగాధి దోష రహితం స్వజనానురాగం

వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయమ్

మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం

వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్


వారాణసీపురపతేః స్తవనం శివస్య

వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః

విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం

సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షమ్


విశ్వనాధాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే


According to Hindu mythology, Kashi is considered by many devotees to be the abode of Lord Shiva and Goddess Parvati. Thus, this famous Sanskrit hymn has been recited by Adi Shankaracharya in Kashi (Varanasi / Banaras) in praise of Lord Shiva.

Shiva, the Supreme Lord and creator of the universe of infinite power. Shakti, the Mother of the Universe.

The most powerful way to please Lord Shiva and get his blessings is to recite this famous Kashi Vishwanatha Stotram regularly.

 ఉచిత డౌన్ లోడ్ కొరకు క్రింద క్లిక్ చేయండి.....


👇 Download Kashi Vishwanatha Ashtakam in Telugu PDF 👇


శ్రీ కాశీ విశ్వనాథాష్టకం PDF


☝☝ 👆👆


🌷    Read Also

Lord Shiva