Indian Temples List provides all temple history, rich cultural heritage, and travel tips for visitors. Check Stotram and PDF hymns at one place.

Sri Sainath Mahima Stotram, written by Sri Upasani Baba Maharaj , a great disciple of Shirdi Sai Baba . కాశీనాథ శాస్త్రీ (ఉపాసనీ బాబా) విరచి...

Shirdi Saibaba Mahima Dhup Aarti Stotram in Telugu

Sri Sainath Mahima Stotram, written by Sri Upasani Baba Maharaj, a great disciple of Shirdi Sai Baba.


కాశీనాథ శాస్త్రీ (ఉపాసనీ బాబా) విరచితమ్ - శ్రీ సాయినాథ మహిమా స్తోత్రం


Sri Sainath Mahima Stotram

సదా సత్స్వరూపం చిదానందకందం

జగత్సంభవస్థాన సంహార హేతుమ్

స్వభక్తేచ్చయా మానుషం దర్శయంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్


భవధ్వాంత విధ్వంస మార్తాండ మీఢ్యం

మనోవాగతీతం మునిర్ధ్యాన గమ్యమ్

జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం

నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్


భవాంబోధి మాగ్నార్ధితానాం జనానాం

స్వపాదాశ్రితానాం స్వభక్తిప్రియాణామ్

సముద్ధారణార్థం కలౌసంభవతం

నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్


సదానింబవృక్షస్య మూలాధివాసాత్

సుధాస్రావిణం తిక్తమప్య ప్రియంతమ్

తరుం కల్పవృక్షాధికం సాధయంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్


సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే

భవద్భావ బుద్ధ్యా సపర్యాది సేవామ్

నృణాంకుర్వతాం భుక్తిముక్తిప్రదంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్


అనేకాశృతా తర్కలీలా విలాసైః

సమావిష్కృతేశాన భాస్వత్ప్రభావమ్

అహంభావహీనం ప్రసన్నాత్మభావం

నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్


సతాం విశ్రమారామ మేవాభిరామం

సదా సజ్జనైః సంస్తుతం సన్నమద్భిః

జనామోదదం భక్త భద్రప్రదంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్


అజన్మాద్యమేకం పరంబ్రహ్మసాక్షాత్

స్వయం సంభవం రామమేవావతీర్ణమ్

భవద్దర్శనాత్సంపునీతః ప్రభోహం

నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్


శ్రీసాయీశ కృపానిదే ఖిలనృణాం సర్వార్థసిద్ధిప్రద

యుష్మత్పాదరజః ప్రభావమతులం

ధాతాపి వక్తాక్షమః సద్బక్త్యా శ్శరణం కృతాంజలిపుటః

సంప్రాప్తితోస్మిప్రభో శ్రీ మత్సాయిపరేశ

పాదకమలా  న్నాన్యచ్చరణ్యంమమ


సాయిరూపధర రాఘవోత్తమం

భక్తకామ విబుధద్రుమం ప్రభుమ్

మాయయోపహత చిత్తశుద్ధయే

చింతయామ్యహ మహర్నిశంముదా


శరత్సుధాంశు ప్రతిమం ప్రకాశం

కృపాతపత్రం తవసాయినాథ

త్వదీయ పాదాబ్జ సమాశ్రితానాం

స్వచ్ఛాయయా తాపమపాకరోతు


ఉపాసనా దైవత సాయినాథ

స్తవైర్మయోపాసనినాస్తుతస్త్వమ్

రమేన్మనోమే తవపాదయుగ్మే

భ్రుంగో యథాబ్జే మకరందలుబ్ధః


అనేక జన్మార్జిత పాపసంక్షయో

భవేద్భవత్పాద సరోజ దర్శనాత్

క్షమస్వ సర్వానపరాధ పుంజకాన్

ప్రసీద సాయీశ సద్గురోదయానిధే


శ్రీ సాయినాథ చరణామృత పూర్ణచిత్తా

స్తత్పాద సేవనరతా స్సతతం చ భక్త్యా

సంసారజన్య దురితౌఘ వినిర్గతాస్తే

కైవల్యధామ పరమం సమవాప్నువంతి


స్తోత్రమే తత్పఠేద్భక్త్యా

యోనర స్తన్మనాః స్సదా

సద్గురోః  సాయినాథస్య

కృపాపాత్రం భవే ద్ధ్రువమ్


కరచరణకృతం వాక్కాయజం కర్మజంవా

శ్రవణనయనజంవా మానసంవాపరాధమ్

విదిత మవిదితంవా సర్వమేతత్ క్షమస్వ

జయజయ కరుణాబ్దే శ్రీ ప్రభో సాయినాథ


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై


 ఉచిత డౌన్ లోడ్ కొరకు క్రింద క్లిక్ చేయండి.....


👇 Download Shirdi Saibaba Aarti Stotram in Telugu PDF 👇


శ్రీ సాయినాథ మహిమ స్తోత్రమ్ PDF


☝☝ 👆👆


Also Read: