All these holy "Dwadasa Namas" are twelve names of Lord Hanuman.
Whoever recites "Hanuman Dwadash Naam Stotram" daily and especially while traveling, there will be no death or fear for him and there will always be victory.
ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రంను పఠిస్తే సకల కార్యాలు దిగ్విజయమవుతాయి మరియు మృత్యుభయం తొలగిపోతుంది, ఇంకా పుణ్యఫలం చేకూరుతుంది.
హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం
హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః
రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమిత విక్రమః [1]
ఉదధికక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా [2]
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్ [3]
|| ఇతి శ్రీ హనుమాన్ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణమ్ ||
Meaning in Telugu:
హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు, శ్రీరామదాసుడు, అర్జునుని సఖుడు, ఎఱ్ఱని కన్నులుగల వానరుడు, అమిత విక్రముడు.
శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మ తల్లి శోకాన్ని హరించినవాడు, ఔషధీ సమేతంగా ద్రోణాచలం మోసుకుని వచ్చిన యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వం అణచినవాడు.
Sri Hanuman Dwadasa Nama Stotram:
Hanumaan, Anjanaasoonuhu, Vaayuputro, Mahaabalaha
Raameshta, Phalguna Sakhaha, Pingaaksho, Amita Vikramaha
Udadhi Kramanaschaiva, Sita Shoka Vinaashakaha
Laxmana Praana Daataacha, Dashagreevasya Darpahaa
Dwaadashaitaani Naamaani Kapeendrasya Mahaatmanaha
Swaapakaale Pathernityam Yaatra Kaale Visheshataha
Tasya Mrityu Bhayam Naasti Sarvatra Vijayee Bhaveth
PDF Download:
ఉచిత Telugu PDF డౌన్ లోడ్ కొరకు క్రింద క్లిక్ చేయండి.....
👇 Download Hanuman Dwadasa Nama Stotram in Telugu PDF 👇
శ్రీ ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం
☝☝ 👆👆
Also Read: Sri Yantrodharaka Hanuman Stotram
Visit Temples of Lord Hanuman:
1. Vanasthalipuram Trinethra Anjaneya Swamy Temple
3. Jiyaguda Kesari Hanuman Temple
4. Ponnur Anjaneya Swamy Temple
6. Kasapuram Anjaneya Swamy Temple
0 Comments: