Lord Krishna, the great exponent of the Bhagavad Gita, is the eighth most powerful incarnation of Lord Vishnu.
Download this sacred Ashtakam using the direct link provided at the bottom of content.
శ్రీ కృష్ణాష్టకం
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ [1]
అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ [2]
కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్
విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురుమ్ [3]
మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్
బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ [4]
ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ [5]
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ [6]
గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ [7]
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ [8]
కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి [9]
॥ ఇతి శ్రీ కృష్ణాష్టకం సంపూర్ణం ||
PDF Download:
ఉచిత Telugu PDF డౌన్ లోడ్ కొరకు క్రింద క్లిక్ చేయండి.....
👇 Download Sri Krishna Ashtakam in Telugu PDF 👇
☝☝ 👆👆
Also Read: Sri Yantrodharaka Hanuman Stotram
0 Comments: